రాజ్యసభ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Apr 16 , 2026 | 11:07 AM
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు(గురువారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు(గురువారం) ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల్లో మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
Updated at - Apr 16 , 2026 | 11:08 AM