విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్ గాంధీ
ABN, Publish Date - Jul 25 , 2026 | 06:42 PM
దేశంలో వరుస పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
దేశంలో వరుస పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రధానంగా విద్యావ్యవస్థ ప్రక్షాళన, బాధ్యులపై చర్యలు కోరారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 25 , 2026 | 06:42 PM