పులివెందులలో వైసీపీ మూకల రాళ్లదాడి..

ABN, Publish Date - Nov 01 , 2026 | 11:12 AM

కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 12వ వార్డు సమీపంలో వైసీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి.

కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 12వ వార్డు సమీపంలో వైసీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి. పార్నపల్లి రోడ్డులో వైసీపీ, టీడీపీ వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 01 , 2026 | 11:50 AM