పులివెందుల కోటకు బీటలు.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
ABN, Publish Date - Sep 16 , 2026 | 09:27 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని రెండు చోట్ల గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. గెలిచి తీరాలని ఒకరి ఆదేశం, నెగ్గకపోతే పరువు పోతుందని మరొకరి భయం.
కడప, సెప్టెంబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని రెండు చోట్ల గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. గెలిచి తీరాలని ఒకరి ఆదేశం, నెగ్గకపోతే పరువు పోతుందని మరొకరి భయం. దీంతో టీడీపీ, వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి పాగా వేయాలన్న ప్లాన్‌లో తెలుగుదేశం ఉంటే.. పట్టు నిలబెట్టుకోవాలని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది.
Updated at - Sep 16 , 2026 | 09:28 AM