వైసీపీకి ఎదురుదెబ్బ.. పులివెందులలో కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Nov 03 , 2026 | 08:41 AM
పులివెందులలో కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది.
పులివెందులలో కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. పులివెందులల్లో రీపోలింగ్ జరపాలని.. అప్పటి వరకు కౌంటింగ్ నిలిపివేయాలంటూ వైసీపీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో హైకోర్టు పైవిధంగా స్పందించింది.
Updated at - Nov 03 , 2026 | 08:49 AM