ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం
ABN, Publish Date - Jan 09 , 2026 | 09:47 PM
సంక్రాంతి పండగ వేళ..సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహాకులు చుక్కలు చూపిస్తున్నారు. పండగ రద్దీని అవకాశం తీసుకుని.. టికెట్ ధరను అడ్డు అదుపు లేకుండా భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో పోలిస్తే.. పండగ వేళ మూడు నుంచి ఐదు రెట్లు పెంచి.. సామాన్య ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ
కేంద్రంతో 'ఢీ'.. ఐప్యాక్ పైనే ఆశలన్నీ..? మమతా బెనర్జీ ప్లాన్ ఏంటి..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 09 , 2026 | 10:01 PM