విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి
ABN, Publish Date - Jul 26 , 2026 | 09:11 PM
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహించిన విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్‌కు కేంద్రం అప్పగించింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహించిన విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్‌కు కేంద్రం అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
ఇవి చదవండి
కార్గిల్ హీరో గదిని గుడిగా మార్చిన తల్లి.. 27 ఏళ్లుగా కొడుకు జ్ఞాపకాలతో..
రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి
Updated at - Jul 26 , 2026 | 09:14 PM