భార్యకు తెలియకుండా భర్త మరో వివాహం..
ABN, Publish Date - May 17 , 2026 | 06:12 PM
హైదరాబాద్ చందానగర్‌లో భార్యకు తెలియకుండా భర్త మరో వివాహం చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధితురాలు.. భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: చందానగర్‌లో భార్యకు తెలియకుండా భర్త మరో వివాహం చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధితురాలు.. భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..
బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
Updated at - May 17 , 2026 | 06:12 PM