భారత్ - ఈయూ డీల్ .. కీలక అంశాలు ఇవే ..!

ABN, Publish Date - Mar 06 , 2026 | 07:13 AM

ఈయూ, ఇండియా ట్రేడ్ డీల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఫిన్‌ల్యాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్.. భారత్ వచ్చారు.

ఈయూ, ఇండియా ట్రేడ్ డీల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఫిన్‌ల్యాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్.. భారత్ వచ్చారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాలూ ఒప్పందాలు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిత సంబంధాలు మరింత బలపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 06 , 2026 | 07:13 AM