సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ..

ABN, Publish Date - May 11 , 2026 | 12:13 PM

సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

గుజరాత్, మే 11: సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated at - May 11 , 2026 | 12:48 PM