రేవంత్..నేను కూడా రాజకీయాలు మాట్లాడను

ABN, Publish Date - May 10 , 2026 | 04:43 PM

అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి పనిచేయాలని రేవంత్ సర్కార్‌కు పిలుపునిచ్చారు. రాజకీయాలు మాట్లాడనని రేవంత్‌ అన్నారు.. తాను మాట్లాడనని పేర్కొన్నారు.

అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి పనిచేయాలని రేవంత్ సర్కార్‌కు పిలుపునిచ్చారు. రాజకీయాలు మాట్లాడనని రేవంత్‌ అన్నారు.. తాను మాట్లాడనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తన మాట శ్రద్ధగా వినండని సూచించారు. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో.. తెలంగాణకూ అంతే నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన స్పష్టం చేశారు. అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి.. సరిపోతాయా? అంటూ సీఎం రేవంత్‌ను ప్రధాని మోదీ సూటిగా ప్రశ్నించారు.

Updated at - May 10 , 2026 | 04:48 PM