రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ..

ABN, Publish Date - Jun 23 , 2026 | 09:42 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ రాజీనామాలు చేయడం, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ జరగవచ్చనే ఊహాగానాలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 23 , 2026 | 09:42 PM