భారత్‌లో మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన పీఎం మోదీ
ABN, Publish Date - Jul 17 , 2026 | 12:08 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎటువంటి కార్బన్ ఉద్గారాలు విడుదల చేయకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది.
Updated at - Jul 17 , 2026 | 12:08 PM