భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం
ABN, Publish Date - Aug 01 , 2026 | 09:51 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అమరావతి, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈరోజు(శనివారం) ఉదయం ప్రత్యేక విమానంలో మోదీ ఏపీకి వచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో పీఎంకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.
Updated at - Aug 01 , 2026 | 11:54 AM