బెంగాల్‌ విజయం చరిత్రాత్మకం: ప్రధాని మోదీ

ABN, Publish Date - May 04 , 2026 | 09:56 PM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రజలకు భరోసా కల్పించిన నిజమైన రోజు అని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రజలకు భరోసా కల్పించిన నిజమైన రోజు అని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. బెంగాల్‌లో 93 శాతం ఓటింగ్ నమోదు కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు మోదీ. బెంగాల్‌లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రవేశించిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వా్మ్యంతో పాటు రాజ్యాంగం గెలిచిందని అన్నారు. బీజేపీ ఉన్నచోటే గుడ్ గవర్నెన్స్, అభివృద్ధి జరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం. ఎంకే స్టాలిన్ తొలి స్పందన

ఐపీఎల్ 2026: 16 బంతుల్లో పూరన్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్

Updated at - May 04 , 2026 | 09:58 PM