ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తెచ్చింది

ABN, Publish Date - Jun 21 , 2026 | 03:47 PM

ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'దేశం, ప్రపంచం మెుత్తాన్ని యోగా అనుసంధానించినట్లు కనిపిస్తోంది. యోగా ప్రతి ఒక్కరినీ కలుపుతుంది, ఏకం చేస్తుంది. ఈ రోజు నేను బెంగాల్‌లో ఉండటం చాలా ప్రత్యేకమైనది. రామకృష్ణ పరమహంస వంటి సాధువులు అవతరించిన ఈ పవిత్ర బెంగాల్ భూమి నుంచే స్వామి వివేకానంద యోగాను యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు’ అని అన్నారు.


ఇవి చదవండి

BJP కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్‌

వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

Updated at - Jun 21 , 2026 | 03:49 PM