జనసంద్రంగా మారిపోయిన భోగాపురం
ABN, Publish Date - Aug 01 , 2026 | 11:03 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.
భోగాపురం, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. ఆపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీఎం మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో భోగాపురం జనసంద్రంగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..
Read Latest AP News And Telugu News
Updated at - Aug 01 , 2026 | 12:01 PM