కడప జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలు..పోలింగ్ కేంద్రాల వద్ద నేతల దాడులు

ABN, Publish Date - Nov 05 , 2026 | 11:15 AM

పరిషత్ ఎన్నికల వేళ.. కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఎర్రిపల్లెలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నాయి.

Updated at - Nov 05 , 2026 | 11:45 AM