గత ప్రభుత్వ ఇసుక బిల్లుల క్లియరెన్స్‌లో కదలిక..!

ABN, Publish Date - Jan 27 , 2026 | 08:46 AM

గత జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా.. నేతల ఒత్తిళ్లు, పీజీఆర్ఎస్‌లో వరుస ఒత్తిళ్లు పెరుగుతుండడంతో నాటి బకాయలను చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జగన్ గత ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా.. నేతల ఒత్తిళ్లతోపాటు పీజీఆర్ఎస్‌లో వరుస ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటి బకాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల చెల్లింపులపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఏపీఎమ్‌డీసీ సీఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

శ్రీకాకుళంలో వైసీపీ కులాల కుస్తీ.. నేతల మధ్య విభేదాలు.!

గ్రూప్ 2 పై నత్తనడక.!! రెండేళ్లు దాటినా పూర్తికానీ నోటిఫికేషన్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 27 , 2026 | 09:18 AM