ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పవన్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - May 27 , 2026 | 06:57 AM
ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదని పవన్ అన్నారు. ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చని పేర్కొన్నారు. నాగేశ్వర్‌పై కేసులు పెడితే వదిలేయమని తాను చెప్పానని తెలిపారు. తమపై పదేపదే ఆరోపణలు చేసే వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
ప్రజల ముందుకు రెండేళ్ల విజయాలు: అచ్చెన్న
పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలి: టీజీ వెంకటేశ్
Updated at - May 27 , 2026 | 07:02 AM