ఎర్రచందనం అక్రమ రవాణాపై పవన్ ప్రత్యేక దృష్టి..

ABN, Publish Date - Jul 26 , 2026 | 08:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. అటవీ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. అటవీ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గత రెండేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతిపైనా ఆరా తీశారు. అటవీ సంపద పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 47వేలు

ముద్రగడ ఉద్యమంతోనే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది

Updated at - Jul 26 , 2026 | 08:17 AM