డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ
ABN, Publish Date - Apr 17 , 2026 | 10:56 AM
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Parliament Special Session) రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఈరోజు లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరపనున్నారు. 2/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
Updated at - Apr 17 , 2026 | 11:19 AM