ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు

ABN, Publish Date - Jul 20 , 2026 | 11:02 AM

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో దివంగత సభ్యులకు సంతాపం తెలపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated at - Jul 20 , 2026 | 11:02 AM