నెల్లూరులో ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం.. లైవ్ కోసం వీడియోను వీక్షించండి..

ABN, Publish Date - Sep 29 , 2026 | 03:13 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు నెల్లూరు జిల్లా రామాపురం గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు.

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు నెల్లూరు జిల్లా రామాపురంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.. శ్రీకాళహస్తి ఆస్పత్రిలో స్పెషల్‌ ఆడిట్‌ కమిటీ విచారణ

రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ హర్షం..

Updated at - Sep 29 , 2026 | 03:14 PM