పహల్గాం ఉగ్రదాడితో పాక్ బ్యాంకుకు లింక్!

ABN, Publish Date - Jun 01 , 2026 | 05:19 PM

పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంకుతో లింక్ ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తులో వెల్లడైంది.

పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంకుతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు వాడిన ఫోన్‌లో ఒకదానికి చెందిన కన్సైన్మెంట్ ఫైనాన్స్‌ను పాక్‌లోని ఫైజల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంక్ పేరు వినిపించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు రెండు షావోమి హ్యాండ్సెట్లను స్వాధీనం చేసుకున్నాయి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jun 01 , 2026 | 05:42 PM