SIR ప్రక్రియపై సుప్రీంకోర్టుకు విపక్షాలు..10 డిమాండ్లు ఇవే..

ABN, Publish Date - Oct 13 , 2026 | 10:40 AM

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ సహా 11 మంది ‘ఇండియా’ కూటమి అగ్రనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ సహా 11 మంది ‘ఇండియా’ కూటమి అగ్రనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న SIR ప్రక్రియపై తక్షణమే మధ్యంతర స్టే విధించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల పేర్ల తొలగింపును నిలిపివేయాలని వారు పిటిషన్‌లో 10 కీలక డిమాండ్లను లేవనెత్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 13 , 2026 | 10:40 AM