కేరళంలో మొదలైన ఓనం సంబరాలు..

ABN, Publish Date - Aug 23 , 2026 | 06:36 PM

కేరళంలో మలయాళ మాసం 'చింగం'లో పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే పంట పండుగ ఓనం.

కేరళంలో మలయాళ మాసం 'చింగం'లో పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే పంట పండుగ ఓనం. మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూసేందుకు ప్రతి ఏటా ఈ రోజుల్లో కేరళంకు వస్తాడనే నమ్మకంతో.. ఇళ్ల ముందు రంగురంగుల పూల రంగవల్లులు (పూక్కళం) తీర్చిదిద్ది, ఘనంగా స్వాగతం పలుకుతారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 23 , 2026 | 06:36 PM