ఎన్టీఆర్‌కు అభిమానులు, ప్రముఖులు నివాళులు..

ABN, Publish Date - Jan 18 , 2026 | 09:22 AM

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు, ప్రముఖులు పెద్దఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.

హైదరాబాద్: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు, ప్రముఖులు పెద్దఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. అలాగే హీరో కల్యాణ్ రామ్, మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ, ఎంపీ పురందేశ్వరి.. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. కాగా, ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వీడియోలు కూడా చూడండి..

ఎన్టీఆర్‌కి కళ్యాణ్ రామ్ ఘన నివాళి

బొగ్గు బ్లాక్ వివాదంపై 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే'

Updated at - Jan 18 , 2026 | 09:25 AM