బొగ్గు బ్లాక్ వివాదంలో భట్టి విక్రమార్క పాత్ర ఏంటి?

ABN, Publish Date - Jan 18 , 2026 | 06:59 AM

కొన్ని నిర్దిష్ట కంపెనీలకు బొగ్గు బ్లాక్స్ ఇవ్వడంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో అసలు సంగతేంటో చూసే ప్రయత్నం ఈ విశ్లేషణలో..

ఆంధ్రజ్యోతి, జనవరి 18: తెలంగాణలో జరుగుతున్న బొగ్గు బ్లాక్ టెండర్ వివాదంపై ఇది ఒక ఆసక్తికరమైన విశ్లేషణ. కొన్ని నిర్దిష్ట కంపెనీలకు బొగ్గు బ్లాక్స్ ఇవ్వడంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇది రాజకీయ పక్షపాతం, అవినీతి రూపంలో ఉందని విమర్శకులు అంటున్నారు. ఇందులో అసలు సంగతేంటో చూసే ప్రయత్నం ఈ విశ్లేషణలో..

Updated at - Jan 18 , 2026 | 07:15 AM