ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు..!

ABN, Publish Date - May 14 , 2026 | 10:43 AM

అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను విడుదల చేసింది.

అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను విడుదల చేసింది. ఆర్థిక ఆత్మ రక్షణలో భాగంగా పెట్రోల్ వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ క్వార్టర్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు మెట్రో స్టేషన్లు మీదుగా బస్సులను ప్రారంభించింది.


ఈ వీడియోలు కూడా చూడండి..

కాన్వాయ్ తగ్గించిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు నో ఎస్కార్ట్!

శ్రీసత్యసాయి జిల్లాలో అతిపెద్ద ఏరోస్పేస్ సెంటర్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 14 , 2026 | 10:51 AM