భూకంపం కాదు.. ప్రకృతి విపత్తు

ABN, Publish Date - Aug 27 , 2026 | 12:25 PM

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇంటర్నెట్‌ డెస్క్: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ముప్పు ఇంతటితో ఆగిపోలేదని, మరోసారి డేంజర్ ముంచుకొచ్చే అవకాశం ఉందని హిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఐసీఐఎమ్‌ఓడీ(ICIMOD) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Updated at - Aug 27 , 2026 | 12:28 PM