నెల్లూరు జిల్లా లేబూరులో కిడ్నాపర్ల కలకలం..
ABN, Publish Date - May 29 , 2026 | 06:53 AM
నెల్లూరు జిల్లా లేబూరులో నలుగురు కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను అపహరించేందుకు యత్నించారు.
నెల్లూరు జిల్లా: లేబూరులో నలుగురు కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను అపహరించేందుకు యత్నించారు. పిల్లలను బలవంతంగా గోనెసంచిలో కుక్కారు కిడ్నాపర్లు. అనంతరం ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన లేబూరుకు చేరుకున్నారు. నిందితులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం
Updated at - May 29 , 2026 | 06:53 AM