ఫేక్ ప్రచారంలో టాప్..

ABN, Publish Date - May 08 , 2026 | 09:01 AM

వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక - 2024 వెల్లడించింది. దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాల్లో 40 శాతం వరకూ ఏపీలోనే జరుగుతున్నట్లు తెలిపింది.

అమరావతి: వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక - 2024 వెల్లడించింది. దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాల్లో 40 శాతం వరకూ ఏపీలోనే జరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై నేరాలు తగ్గాయని నివేదిక పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపైనా దాడులు తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

కిసాన్‌ డ్రోన్లతో వ్యవసాయ యంత్రాల బ్యాంకులు

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

Updated at - May 08 , 2026 | 09:04 AM