నిండు సభలో నన్ను అవమానించారు: నారా భువనేశ్వరి..

ABN, Publish Date - Jul 30 , 2026 | 08:22 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కుప్పంలో బిజీబిజీగా సాగింది. వసనాడులో మహిళలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కుప్పంలో బిజీబిజీగా సాగింది. వసనాడులో మహిళలతో ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని భువనేశ్వరి కొనియాడారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో అభివృద్ధి జాడలేదంటూ వైఎస్ జగన్‌కు చురకలు అంటించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

తయారీ రంగంపై తైవాన్‌ ఆసక్తి

రేకులషెడ్డు బడికి మోక్షం!

Updated at - Jul 30 , 2026 | 08:22 AM