హైదరాబాద్‌కు తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ABN, Publish Date - May 09 , 2026 | 06:50 AM

తమిళనాడు రాజకీయ సంక్షోభం మధ్య కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సంఖ్యాబలం రాజకీయాలతో కాంగ్రెస్ అప్రమత్తమయ్యింది.

చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభం మధ్య కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సంఖ్యాబలం రాజకీయాలతో కాంగ్రెస్ అప్రమత్తమయ్యింది. ఇటీవల గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది. మరోవైపు ఎమ్మెల్యేల భద్రత కోసమే తరలిస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

పౌష్టికాహార పంపిణీలో ఏపీకి ఏ-ప్లస్‌ గ్రేడ్‌

1000 కోట్లతో పీఎంజేవీకేకు ప్రతిపాదనలు

Updated at - May 09 , 2026 | 06:50 AM