వైద్యం కోసం.. కూతురిని భుజాలపై 14 కిలోమీటర్లు మోసిన తల్లి
ABN, Publish Date - Nov 02 , 2026 | 10:28 AM
కన్న తల్లి ప్రేమ ముందు కొండలు కూడా తలవంచాయి. గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఎదురవ్వడంతో రానుపోను 14 కిలోమీటర్ల దూరం కొండకోనల్లో కూతురిని ఆ తల్లి తన భుజంపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
విజయనగరం, నవంబర్ 2: కన్న తల్లి ప్రేమ ముందు కొండలు కూడా తలవంచాయి. గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఎదురవ్వడంతో రానుపోను 14 కిలోమీటర్ల దూరం కొండకోనల్లో కూతురిని ఆ తల్లి తన భుజంపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చిన తీరు చూపరుల హృదయాలను కదిలించింది. విజయనగరం జిల్లా పల్లపుదుంగాడలో ఈ ఘటన వెలుగుచూసింది.
Updated at - Nov 02 , 2026 | 10:34 AM