మోదీ కేబినెట్ ప్రక్షాళన! ఎవరికి పదవి? ఎవరికి ఊస్టింగ్?
ABN, Publish Date - May 21 , 2026 | 10:32 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
న్యూఢిల్లీ, మే 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో పాతికమందికిపైగా మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశంకానుందనే మాట కూడా వినిపిస్తోంది.
Updated at - May 21 , 2026 | 10:32 AM