హిస్టారికల్ మూమెంట్: ఎమ్మెల్సీ గ్రీష్మ

ABN, Publish Date - Apr 16 , 2026 | 11:25 AM

పార్లమెంట్‌ ఉభయసభల్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి వెళ్లారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పార్లమెంట్‌ ఉభయసభల్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్‌ వెలుపల ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ... ఇది హిస్టారికల్ మూమెంట్‌గా అభివర్ణించారు. 2019 నుంచి మహిళలకు టీడీపీ 33 శాతం సీట్లు ఇస్తోందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా టీడీపీలో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్నారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తెలిపారు.

Updated at - Apr 16 , 2026 | 11:25 AM