'కేసీఆర్ క్షమాపణ చెప్తే ఆయన హుందాతనం పెరిగేది'
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:49 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ దుమారం నెలకొంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ దుమారం నెలకొంది. ఈ సందర్భంగా శాసన సభాపతిపై అనుచిత భాషలో వ్యాఖ్యలు చేయడాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ సభకు వచ్చి.. తమ ఎమ్మెల్సీ చేసిన తప్పును మన్నించండి అని చెప్తే.. ఆయన హుందాతనం పెరిగేదని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఎమ్మెల్యే ప్రసంగానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
అమరావతిని మారుస్తామనడం అవివేకం