కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలకు లోకేశ్ పరామర్శ
ABN, Publish Date - Jun 09 , 2026 | 11:56 AM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి లోకేశ్ పరామర్శించారు.
విశాఖపట్నం, జూన్ 9: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి లోకేశ్ పరామర్శించారు. మంగళవారం నాడు కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి.. ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి... వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Updated at - Jun 09 , 2026 | 11:59 AM