జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్
ABN, Publish Date - May 22 , 2026 | 09:44 AM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రాజకీయ శైలిని, ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడే విధానాన్ని తప్పుబడుతూ లోకేష్ చేసిన "బయట ముద్దులు.. లోపల గొడ్డలి పోటు" అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ షాక్!
ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై చంద్రబాబు మార్క్ రివ్యూ..!!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 22 , 2026 | 09:50 AM