మేడారంలో చిన్న పిల్లల భద్రతకు పోలీసుల వినూత్న ప్రయత్నం..
ABN, Publish Date - Jan 29 , 2026 | 08:02 PM
మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు..
హైదరాబాద్, జనవరి29: మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో మేడారం జాతరలో చిన్నపిల్లలు తప్పిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చిన్న పిల్లల భద్రత కోసం పోలీసులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. చిన్నారుల చేతులకు ట్రాకింగ్ బెల్టులు వేస్తూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి...
హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్
కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..
Updated at - Jan 29 , 2026 | 09:43 PM