నవ్వుతున్నారు అన్న.. MAVIGUN పై వైసీపీ కార్యకర్త ఆడియో వైరల్
ABN, Publish Date - Apr 08 , 2026 | 08:37 PM
అమరావతికి ప్రత్యామ్నాయం అంటూ జగన్ చెప్పుకుంటున్న ‘మావిగన్’ ప్రతిపాదన వైసీపీ శ్రేణికి చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జగన్ ప్రతిపాదన ‘మావిగన్’ పై తెలుగు రాష్ట్రాల్లో వ్యంగ్యంగా ట్రోల్స్ అవుతున్నాయి.
అమరావతికి ప్రత్యామ్నాయం అంటూ జగన్ చెప్పుకుంటున్న ‘మావిగన్’ ప్రతిపాదన వైసీపీ శ్రేణికి చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జగన్ ప్రతిపాదన ‘మావిగన్’ పై తెలుగు రాష్ట్రాల్లో వ్యంగ్యంగా ట్రోల్స్ అవుతున్నాయి. దీంతో మావిగన్ ప్రతిపాదన అద్భుతం అంటూ ప్రచారం చేయలేమని ఆ పార్టీ కార్యకర్తలు చేతులు ఎత్తేస్తున్నారు. ఆ పదం ఎత్తితే జనాలు హేళన చేస్తున్నారని, నవ్వుతున్నారని వైసీపీ కార్యకర్త ఒకరు తమ పార్టీ నాయకుడితో దీనంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చూడండి:
మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన
3 రాష్ట్రాల ఎన్నికలకు సర్వం సిద్ధం
Updated at - Apr 08 , 2026 | 08:37 PM