మా దగ్గర డబ్బు, బంగారం ఎంత ఉందంటే.?

ABN, Publish Date - Mar 13 , 2026 | 04:33 PM

తాను సరెండర్ కాలేదని, అరెస్ట్ చేశారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు.

హైదరాబాద్, మార్చి13: ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ దేవ్ జీ మాట్లాడుతూ.. తాను సరెండర్ కాలేదని, అరెస్ట్ చేశారని తెలిపారు. వేరే ప్రాంతానికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో దేవ్ జీ ప్రస్తుతం రాజకీయాలు, సామాజిక కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలిపారు. భారతదేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లను కూడా షేర్ చేశారు. దేవ్ జీకి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునేందుకు పై వీడియోను పూర్తిగా చూడండి.

Updated at - Mar 13 , 2026 | 04:33 PM