నేను లొంగిపోవడానికి కారణం ఇదే..
ABN, Publish Date - Feb 24 , 2026 | 05:22 PM
మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల రీత్యా తాను లొంగిపోయానని తెలిపారు.
మావోయిస్టు అగ్రనేతలు నలుగురు నేడు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి(పొలిట్ బ్యూరో కమిటీ మెంబెర్).. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(సెంట్రమ్ కమిటీ మెంబెర్).. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్(తెలంగాణ స్టేట్ సెక్రటరీ).. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సన్ను దాదా (స్టేట్ కమిటీ మెంబర్) పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల రీత్యా తాను లొంగిపోయానని తెలిపారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 24 , 2026 | 05:22 PM