అరవై ఏళ్ల వయసులో..అంతా ఏకమై..

ABN, Publish Date - Mar 27 , 2026 | 12:44 PM

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఉదయం కేరింతలు, చప్పట్లు, నృత్యాలతో కలకలలాడుతుంది. 60 ఏళ్ళు దాటిన వారంతా ఒక చోట చేరి ఉదయాన్నే తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ చేస్తుంటారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఉదయం కేరింతలు, చప్పట్లు, నృత్యాలతో కలకలలాడుతుంది. 60 ఏళ్ళు దాటిన వారంతా ఒక చోట చేరి ఉదయాన్నే తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ చేస్తుంటారు. ఆ వయసులో అన్ని మర్చిపోయి చాలా ఆహ్లాద భరితంగా తమ రోజును ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు వారంతా గ్రౌండ్‌కు వచ్చే అందరితో పాటుగా అరగంటపాటు వాకింగ్, ఆపై యోగ, వ్యాయామం, ప్రాణాయామం, క్లాపింగ్ అనంతరం లాఫింగ్‌తో తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియో చూడండి


ఈ వీడియోలు చూడండి:

సీతారాముల కళ్యాణం‌లో పవిత్రమైన ఘట్టం.. మాంగల్య ధారణ

భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

Updated at - Mar 27 , 2026 | 12:50 PM