మహాదేవునికి ఇచ్చే ఈ హారతి ఎంతో స్పెషల్..
ABN, Publish Date - Feb 15 , 2026 | 07:56 PM
మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు రాత్రంతా కొనసాగి సోమవారం ఉదయం 6 గంటల వరకూ కొనసాగనున్నాయి. ఈ వేడుల్లో మహాదేవునికి ఇచ్చే ఈ హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 15 , 2026 | 07:56 PM