తమిళనాడు రాజకీయాల్లో విజయ్ విజయం సాధిస్తారా?

ABN, Publish Date - Mar 21 , 2026 | 07:05 AM

తమిళనాడు రాజకీయాలతో సినిమాకు విడదీయలేని సంబంధం ఉంది. సినిమాల నుంచి వచ్చే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులు అయ్యారు. తాము కూడా సీఎంలు అవ్వాలని కమల్ హాసన్, దళపతి విజయ్ కూడా పార్టీలు పెట్టి రంగంలోకి దిగారు.

తమిళనాడు రాజకీయాలతో సినిమాకు విడదీయలేని సంబంధం ఉంది. సినిమాల నుంచి వచ్చే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులు అయ్యారు. తాము కూడా సీఎంలు అవ్వాలని కమల్ హాసన్, దళపతి విజయ్ కూడా పార్టీలు పెట్టి రంగంలోకి దిగారు. మరోవైపు రజనీకాంత్ సైతం పార్టీ పెట్టే ఆలోచనలు చేసి విరమించుకున్నారు. తాజాగా తమిళనాడులో అందరి దృష్టి విజయ్‌పైనే ఉంది. ఆయన తమిళనాట విజయం సాధిస్తారా?, ఎంజీఆర్ తరహాలో సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి

తిరోగమనంలో పసిడి ధరలు!

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

Updated at - Mar 21 , 2026 | 07:06 AM