తుంగభద్ర తీర ప్రాంతంలో తాగు నీటి కష్టాలు..

ABN, Publish Date - Aug 30 , 2026 | 05:58 PM

కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీర ప్రాంత పల్లెల్లో తాగు నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మూడు నెలలుగా గుక్కెడు నీటి కోసం ప్రజలు నానావస్థలు పడుతున్నారు.

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర నదీ తీర ప్రాంత పల్లెల్లో తాగు నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మూడు నెలలుగా గుక్కెడు నీటి కోసం ప్రజలు నానావస్థలు పడుతున్నారు. నది ఒడ్డున చెలిమెలు తవ్వుకొని నీటిని సేకరిస్తున్నారు. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

ఏపీకి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్

Updated at - Aug 30 , 2026 | 06:00 PM