సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా..?
ABN, Publish Date - Nov 18 , 2026 | 01:44 PM
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నదీజలాల విషయంలో అన్యాయం జరిగిందని కేసీఆర్ చెప్పారని.. పాలమూరు జిల్లా కరవుకు కారణం కాంగ్రెస్సే అంటూ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 18: నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నదీజలాల విషయంలో అన్యాయం జరిగిందని కేసీఆర్ చెప్పారని.. పాలమూరు జిల్లా కరవుకు కారణం కాంగ్రెస్సే అంటూ విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల విషయంలో ఆనాడే తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా అర్థంకావడం లేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Updated at - Nov 18 , 2026 | 01:44 PM